Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదుగంటి రాజురెడ్డిని పరామర్శించిన మర్రి మహేష్ రెడ్డి

Follow Udayam on Google
nerella Srinivas Aug 06, 2026 9:17 PM జగిత్యాలGeneral
ముదుగంటి రాజురెడ్డిని పరామర్శించిన మర్రి మహేష్ రెడ్డి - Udayam
​మల్యాల మండలం మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ముదుగంటి రాజురెడ్డిని 'వన్ హాస్పిటల్' చైర్మన్ మర్రి మహేష్ రెడ్డి గురువారం ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత చికిత్స పొందిన రాజురెడ్డి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసిన మహేష్ రెడ్డి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...