Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముద్రగడ ఆర్ఎస్ఎస్ శిక్షణలో

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:36 PM కోనసీమGeneral
ముద్రగడ ఆర్ఎస్ఎస్ శిక్షణలో - Udayam
ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆర్ఎస్ఎస్ శాఖలో శారీరక శిక్షణకు హాజరైనప్పటి అరుదైన ఫొటోను బీజేపీ నాయకులు విడుదల చేశారు. 1994-98 మధ్య నాలుగేళ్లపాటు బీజేపీకి అనుబంధంగా ఉన్న సమయంలో ఆయన శిక్షణకు హాజరైనట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆలె నరేంద్ర, వేణుగోపాల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు తదితరులు కనిపిస్తున్నారు.

Comments

G
Loading comments...