Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తిలో ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:04 PM రాజన్న సిరిసిల్లGeneral
చందుర్తిలో ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గం - Udayam
మల్యాల గ్రామ ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొంతం దేవయ్య, ఉపాధ్యక్షుడిగా పిసరి గణేష్‌, ప్రధాన కార్యదర్శిగా కొలకాని గండ్ర దేవరాజు ఎన్నికయ్యారు. కోశాధికారిగా పిసరి వెంకటేష్‌, సభ్యులుగా జంబీ వీరుడు, పిసరి నారాయణ ఎన్నికయ్యారు. ప్రతి ఏడాది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోందని సంఘం సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...