వార్తలకు తిరిగి వెళ్లండి
ముస్తాబాద్ మండలంలో ముదిరాజ్ మహాసేన ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ ఏకు మార్చాలని డిమాండ్ చేశారు.
అన్ని గ్రామాలలో ముదిరాజు సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని ముదిరాజులు పాల్గొన్నారు
Comments
Loading comments...

