Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బలో పరిటాల శ్రీరామ్ బర్త్‌డే వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:59 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ముదిగుబ్బలో పరిటాల శ్రీరామ్ బర్త్‌డే వేడుకలు - Udayam
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలను ముదిగుబ్బలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పరిటాల శ్రీరామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా ఆయన నివాసానికి తరలివెళ్లారు.

Comments

G
Loading comments...