వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ దొరిగిల్లు రోడ్డు దుస్థితిపై వరుస కథనాలతో ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి అక్కడక్కడా కంకర పరిచి ప్యాచ్‌వర్క్ చేశారు. అయితే నెలలు గడుస్తున్నా తారు వేయకపోవడంతో పనులు పూర్తికాలేదు. ఇటీవల వర్షాలకు కంకర చెదిరి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

