వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఎస్‌ఐ కృష్ణప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది సమక్షంలో జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
ప్రజలకు శాంతిభద్రతలు, సేవలు అందించడంలో పోలీసుల బాధ్యతను గుర్తుచేస్తూ దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

