Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ పార్టీ పదవులు పొందిన వారు ప్రజాసేవలో నిమగ్నం కావాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 22, 2026 3:35 PM నిర్మల్General
ముధోల్ పార్టీ పదవులు పొందిన వారు ప్రజాసేవలో నిమగ్నం కావాలి - Udayam
భారతీయ జనతా పార్టీ వివిధ మోర్చాల్లో జిల్లా స్థాయి పదవులు పొందిన నాయకులను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపి పార్టీ కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

Comments

G
Loading comments...