Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ పాలాజ్ వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 14, 2026 11:31 PM నిర్మల్General
పాలజ్ గణనాథున్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, ఆలయం లో ప్రత్యేక పూజలు చేయించారు.. అనంతరం విగ్నేశ్వరుని జ్ఞాపికను అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ పాలజ్ గణనాథు న్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, అన్నారు.

Comments

G
Loading comments...