Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ లో 24న ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 4:56 PM నిర్మల్ General
ముధోల్ లో 24న ప్రజావాణి కార్యక్రమం - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లవ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందన్నారు. మండలంలోని 23 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో పాటు ఉద్యోగులు అందుబాటులో ఉంటారని చెప్పారు.

Comments

G
Loading comments...