వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ముగ్గురు కుటుంబాలకు మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ అండగా నిలిచింది.
కుబీర్ మండల కేంద్రంలో ఇటీవల చెరువులో పడి మృతిచెందిన గజానంద్, దేవిదాస్, సోఫియన్ కుటుంబాలను మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్‌రావు పాటిల్ ఆదివారం పరామర్శించారు. విషయం వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న భోస్లే మోహన్‌రావు పాటిల్ మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Comments
Loading comments...

