వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల భారతీయ స్థాయి ఘోష్ సమ్మేళనానికి సన్నాహాలు కొనసాగుతున్నాయని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఘోష్ ప్రముఖ్ తంగెలపల్లి రమేష్ తెలిపారు.
ఇందులో భాగంగా గురువారం ముథోల్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఘోష్ గణాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఘోష్ గణ నియమ నిబంధనలను వివరించారు.
Comments
Loading comments...

