వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రైవేటు వాహనాల రాకపోకలు, నిలిపివేతలు పెరిగిపోవడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
బస్టాండ్ ఆవరణలో ప్రైవేటు వాహనాలను నిలిపివేయడంతో బస్సులు లోపలికి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.
ప్రైవేటు వాహనాల డ్రైవర్లు బస్టాండ్ పరిసరాల్లోనే ప్రయాణికులను ఎక్కించుకోవడం చేస్తున్నారు
Comments
Loading comments...

