వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆదేశాల మేరకు ఆదివారం ఏకకాలంలో పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని లాడ్జీలు, ధాబాలను పోలీసులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ముథోల్ సీఐ రవీందర్ నాయక్ లు మాట్లాడావు
Comments
Loading comments...

