వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముద్దంపల్లి గ్రామంలో శుక్రవారం భోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Comments
Loading comments...

