Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడి ఖనిజాల తరలింపు.. అడ్డుకున్న అధికారులు!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:30 AM పల్నాడుGeneral
ముడి ఖనిజాల తరలింపు.. అడ్డుకున్న అధికారులు! - Udayam
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం బండ్లమోటులో మూతపడిన మైనింగ్‌ గని నుంచి విలువైన ముడి ఖనిజాలను అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సుమారు వంద సంచులలో నింపిన తరలించేందుకు సిద్ధంగా ఉంచిన లెడ్‌, డొలమైట్‌ పౌడర్‌ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికారులు దాడుల్లో అక్రమార్కులు పారిపోయారు.

Comments

G
Loading comments...