Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముచ్చర్లలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:33 AM సంగారెడ్డిGeneral
ముచ్చర్లలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ - Udayam
హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో సర్పంచ్ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ చేపట్టారు. డీఆర్‌పీ చందు తనిఖీ నివేదికను సభలో వివరించారు. లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ కోరారు.

Comments

G
Loading comments...