Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తుపదార్థాలపై అవగాహన కల్పించిన సీఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 26, 2026 6:50 PM విజయనగరంGeneral
మత్తుపదార్థాలపై అవగాహన కల్పించిన సీఐ - Udayam
ప్రజలు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని విజయనగరం జిల్లా చీపురుపల్లి CI శంకరరావు సూచించారు. బుధవారం మెరకముడిదాం మండలంలోని గర్భాం , బుధరాయవలస జంక్షన్ లో యాంటీ డ్రగ్‌ అవేర్నెస్‌, రోడ్డు ప్రమాదాలు భద్రత , మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనాల్లో మత్తు పదార్ధాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని తెలిపారు.

Comments

G
Loading comments...