Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు సూది తీసుకొని నర్సు సురేఖ ఆత్మ హత్య

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 24, 2026 12:13 PM వికారాబాద్General
మత్తు సూది తీసుకొని నర్సు సురేఖ ఆత్మ హత్య - Udayam
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నర్సు సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల క్రితం తల్లిదండ్రుల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్ పై విడుదలైంది. అప్పటి నుంచి సంగారెడ్డిలోనే ఉంటోంది. కుటుంబీకులకు సమాచారం ఇచ్చిన సంగారెడ్డి పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...