వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చిన్నతనం నుంచే జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని, దానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం ఖమ్మంలోని హరిత గార్డెన్స్ లో
ఓ జూనియర్ కళాశాల విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
Comments
Loading comments...

