వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం పట్టణంలోని పలు కళాశాలల్లో మైభారత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి 'నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్' కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈగల్ టీం ఎస్ఐలు భాస్కరరావు, గోవింద సూచించారు.
డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలన్నారు. పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.
Comments
Loading comments...

