Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:34 PM కామరెడ్డిGeneral
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నషాముక్తి భారత్ కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రెడ్‌క్రాస్ ప్రతినిధులు కోరారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...