వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హాస్టళ్లను ఎస్సై ఏ.సన్యాసినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రికెట్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు.
రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు అవుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

