Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు

Follow Udayam on Google
sudheer Sep 01, 2026 4:41 PM కరీంనగర్General
మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు - Udayam
కరీంనగర్ లో రూ.60 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్, మత్తు మందులను జప్తు చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి డ్రాప్స్, ఇంజెక్షన్ల ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ చీటీ లేకుండా మందులమ్మే షాపులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువతను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు, ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...