వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మత్తు నీళ్లు ఇచ్చి దోచుకుంటున్న భాత ప్రసాద్, కోరపాటి నర్సింగ్ రావులను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వీరిద్దరూ మద్యానికి బానిసై నేరాలకు పాల్పడ్డారు. వీరి నుంచి ఒక మొబైల్ ఫోన్, రూ.500 నగదు, 10 మత్తు మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

