వార్తలకు తిరిగి వెళ్లండి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు , కమిషనర్ లోకేష్, కౌన్సిలర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

