వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాలని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
కొత్త ఆంజనేయ ప్రసాద్ సౌజన్యంతో ఈ నెల 14న రథం బజార్‌లోని వాసవి కాంప్లెక్స్ వద్ద ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రసాయన రంగుల విగ్రహాలకు బదులు మట్టి ప్రతిమలను వాడి ప్రకృతిని కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

