Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుల తయారీ

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 2:55 PM ప్రకాశం General
మట్టి వినాయకుల తయారీ - Udayam
వినాయక చవితిని పురస్కరించుకుని త్రిపురాంతకంలో యువతీ యువకులు స్వయంగా మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టేందుకు సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...