Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుల పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 2:57 PM పశ్చిమగోదావరి General
మట్టి వినాయకుల పంపిణీ - Udayam
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జనసేన నాయకుడు వెజ్జు వెంకట సుబ్బారావు గ్రామస్థులకు ఆదివారం మట్టి వినాయక ప్రతిమలు, వ్రత కల్ప పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రకృతి దైవ స్వరూపమని, పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...