Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుడితో చిట్టి చిన్నారులు

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 6:57 PM నిజామాబాద్General
మట్టి వినాయకుడితో చిట్టి చిన్నారులు - Udayam
సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామంలో ఐదు రోజుల పాటు చిన్నారులతో మట్టి వినాయకుడు పూజలు అందుకున్నారు . పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ మట్టి వినాయకుడునీ ఏర్పాటు చేసి పూజలు చేయాలని చిన్నారులు సూచించారు . పర్యావరణ కు హాని కలిగించే విధంగా చేయ్యదని సూచించారు .

Comments

G
Loading comments...