వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: ఈ నెల 14న వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి రాజేందర్ పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం మట్టి గణపతుల స్టాల్‌ను ప్రారంభించి విగ్రహాలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

