వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దామని జెవివి జిల్లా ఉపాధ్యక్షుడు పోల సత్యంనాయుడు, నాయకులు కె.కృష్ణదాసు కోరారు. బొబ్బిలి మండలం రాజచెరువువలసలో శనివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేశారు.
జల కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

