Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి

Follow Udayam on Google
Mohammad Sep 12, 2026 1:39 PM అనంతపురంGeneral
మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలి - Udayam
ప్రతి ఇంట మట్టి వినాయకుడినే పూజించాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం నగరంలోని 25వ డివిజన్ లో ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి మట్టి వినాయక విగ్రహాలను, ఒక పండ్ల మొక్కను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలన్నారు.

Comments

G
Loading comments...