వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా పర్యావరణహితమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు.
అనంతరం జీవీఎంసీ ఉద్యోగులు, తో కలిసి ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.
Comments
Loading comments...

