వార్తలకు తిరిగి వెళ్లండి

జాగృతి ఆధ్వర్యంలో చిత్తూరు మిట్టూరులో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు కొల్లా చిట్టిబాబు జన జాగృతి అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని వారు సూచించారు.గత 12ఏళ్లుగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గురు సాయి చరణ్ శరత్చంద్ర, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

