వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించాలని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ కోరారు. పీఓపీ, రసాయన విగ్రహాలతో జలచరాలకు ముప్పు ఉందన్నారు.
ప్లాస్టిక్‌కు బదులు సహజ వస్తువులను వినియోగించాలని సూచించారు. ప్రసాద వితరణలో పరిశుభ్రత పాటిస్తూ వ్యర్థాలను డస్ట్‌బిన్లలో వేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

