వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని అన్నారు.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పంపిన మట్టి విగ్రహాలను ఆదివారం టెక్కలిలో టీడీపీ నాయకులు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రసాయనాల విగ్రహాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

