Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి తవ్వకాలను అరికట్టాలి

Follow Udayam on Google
S kumar Sep 10, 2026 1:31 PM పెద్దపల్లిGeneral
మట్టి తవ్వకాలను అరికట్టాలి - Udayam
ప్రాంతంలో అక్రమ మట్టి, మొరం తవ్వకాలను వెంటనే అరికట్టాలని శాంతానగర్‌కు చెందిన సానికొమ్ము రాంరెడ్డి డిమాండ్ చేశారు. రోజూ వందల ట్రిప్పులు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...