వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం జాలుగడ్డలో మట్టి రోడ్డుపై గుంతలను సామాజిక కార్యకర్త జర్పుల భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో పూడ్చారు.
వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టడంతో తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

