వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 14వ వార్డు గాంధీనగర్ కాలనీలో బుధవారం మట్టి గణపతులను కౌన్సిలర్ బావండ్ల మంజుల మధు పంపిణీ చేశారు.
రసాయనాలతో తయారు చేసినవి కాకుండా మట్టితో తయారు చేసిన గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని వారు తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు వీరారెడ్డి, జీవబ్రహ్మం, విష్ణువర్దన్, మల్లేష్, శేఖర్, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

