వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలోని BCC కళాంజలి ఫ్యాషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతులను స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అనురాధ దంపతులు ఆదివారం భక్తులకు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణహితమైన మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని సూచించారు. నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

