Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి గణపతుల పంపిణీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 12, 2026 7:00 PM జగిత్యాలGeneral
మట్టి గణపతుల పంపిణీ - Udayam
వినాయక చవితిని పురస్కరించుకొని ధర్మపురి పట్టణంలోని 2వ డివిజన్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు రామ్ సుధాకర్ సహకారంతో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని భాస్కర్ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...