వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్ద మండలం కరస్ గుత్తి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి పూజించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాములు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు భార్గవి, దివ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

