వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి కి నియోజకవర్గ పరిధిలో మట్టితో చేసిన గణపతి విగ్రహాలనే పూజకు వినియోగించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు.
సోమవారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు తో కలిసి చిత్తూరు దొడ్డిపల్లిలో వినాయకుడి మట్టి విగ్రహాల తయారీ కేంద్రంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. రానున్న వినాయక చవితికి పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలనే వినియోగించాలన్నారు.
Comments
Loading comments...

