వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణీని అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ రవిదాస్, జూనియర్ అసిస్టెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

