Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్డి వినాయక విగ్రహాల వాడకంపై విద్యార్దులకు అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 1:15 PM విజయనగరంGeneral
మట్డి వినాయక విగ్రహాల వాడకంపై విద్యార్దులకు అవగాహన - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం విజ్ఞాన్‌ పాఠశాలలో మంగళవారం మట్టి వినాయక విగ్రహాల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానవీయ స్వచ్చంద సంస్థ అధినేత బల్ల గోవిందరాజులు ముఖ్య అతిథిగా ప్లాస్ట్ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని, మట్టి వినాయకుల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించారు.

Comments

G
Loading comments...