వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లోకి భారీగా వరద నీరు వస్తుంది. రెండు టీఎంసీ లు గల జలశయం పూర్తిగా నిండి మత్తడి దూకుతుంది.
2220 క్యూసెక్కుల వరద మానేరు లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుడికాలు నుంచి 100 క్యూసెక్కులు, స్పిల్ వే గేటు నుంచి 2120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.2220 క్యూసెక్కుల నీరు మత్తడి పైనుంచి వెళ్తుందని వివరించారు
Comments
Loading comments...

