Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 3:00 PM శ్రీకాకుళంGeneral
మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు - Udayam
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు రేపటి నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...