వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉప్పాడలో 40, కోనసీమ తీరంలో 117 మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. బాధితులకు త్వరగా పరిహారం అందించాలని కోరారు.
తుపానుతో నష్టపోయిన ఉప్పాడ చేనేతలకు కూడా పరిహారం ఇవ్వాలని సూచించారు. సహాయక చర్యలపై సీఎం చంద్రబాబును ప్రశంసించారు.
Comments
Loading comments...


