Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులకు ఉచిత బియ్యం పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 11:21 AM శ్రీకాకుళంGeneral
మత్స్యకారులకు ఉచిత బియ్యం పంపిణీ - Udayam
తుఫాన్ ప్రభావంతో ఐదు రోజుల పాటు ఉపాధి కోల్పోయిన సంతబొమ్మాళి మండలం మలగాం పంచాయతీ మత్స్యకారులకు మంగళవారం ఉచిత బియ్యం పంపిణీ చేశారు. వీఆర్వో మంగులు ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 50 కేజీల చొప్పున బియ్యం అందజేశారు. తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం ఉచిత బియ్యం మంజూరు చేసిందని కూటమి నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...